ధర్మవరం పట్టనప్రజలకు విజ్ఞప్తి చేయడమేమనగా మీరు చెల్లించవలసిన ఇంటి పన్ను, కాళీ జాగా పన్ను మరియు నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ రుసుమును వెంటనే చెల్లిoచి ధర్మవరం పట్టనఅభివృద్ధికి తోడ్పడ వలసినదిగా కోరడమైనది.